బోధన్: అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు

85చూసినవారు
బోధన్: అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు
బోధన్ పట్టణంలోని 18వ వార్డులో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల వద్ద వివరాలు సేకరిస్తున్న వార్డ్ ఇంచార్జ్ చిత్రాల ప్రమోద్ కుమార్ చిన్న గురువారం కాలనీలో పర్యటించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజాలకు ఇందిరమ్మ ఇండ్లను కేటాయిస్తుందని అన్నారు. ప్రజల సంతోషమే కాంగ్రెస్ ప్రభుత్వ ద్యేయమని అన్నారు.

సంబంధిత పోస్ట్