బోధన్: ఆంజనేయ స్వామి ఆలయంలో జయంతి వేడుకలు

61చూసినవారు
బోధన్ పట్టణంలోని చావిడి వద్ద గల అతిపురాతనమైన శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం హనుమాన్ జన్మోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఉదయ్ శర్మ ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహించారు. సీఐ వెంకటనారాయణ పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్