బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా సమీపంలో ఏక చక్ర సేవా సమితి ఆధ్వర్యంలో 101 ఫీట్ల తీరంగా జెండా ఆవిష్కరణ ఏర్పాట్లను ఆదివారం బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏక చక్ర సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ ఈ నెల 26న జెండా ఆవిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరు జెండా ఆవిష్కరణలో పాల్గొనాలని ఏక చక్ర సేవాసమితి సభ్యులు కోరారు.