బోధన్: అనారోగ్యంతో నిజాం దక్కన్ షుగర్స్ ఉద్యోగి మృతి

81చూసినవారు
బోధన్: అనారోగ్యంతో నిజాం దక్కన్ షుగర్స్ ఉద్యోగి మృతి
బోధన్లోని నిజాం దక్కన్ షుగర్స్ ఉద్యోగి సూరజ్ ప్రసాద్ అనారోగ్యంతో గురువారం తెల్లవారుజామున మృతి చెందినట్లు మజ్దూర్ సభ యునియన్ జనరల్ సెక్రటరీ ఉపేందర్ పేర్కొన్నారు. ఆయన షుగర్ ప్యాక్టరీ డెసిగ్నేషన్ డ్రైవర్ గా ట్రాక్టర్ డిపార్ట్మెంట్ శక్కర్ నగర్ యూనిట్ లో విధులు నిర్వహించే వారని వివరించారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం సహాయ సహకారాలు, ఎక్స్ గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్