బోధన్: శ్రీ వేంకటేశ్వరస్వామి పుష్కర బ్రహ్మోత్సవాలు

80చూసినవారు
బోధన్: శ్రీ వేంకటేశ్వరస్వామి పుష్కర బ్రహ్మోత్సవాలు
బోధన్ పట్టణంలోని శ్రీలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పుష్కర బ్రహ్మోత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వెంకటేశ్వర కాలనీలో నిర్మించిన ఈ ఆలయంలో ఈనెల 13వ తేదీ నుంచి వివిధ కార్యక్రమాలను వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈనెల 13వ తేదీ నుంచి 19 వరకు వివిధ కార్యక్రమాలను తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు కొనసాగుతున్నాయి.

సంబంధిత పోస్ట్