బోధన్: విద్యార్థులు పుస్తకాలను నేస్తాలుగా మార్చుకోవాలి

83చూసినవారు
బోధన్: విద్యార్థులు పుస్తకాలను నేస్తాలుగా మార్చుకోవాలి
బోధన్ పట్టణంలోని శ్రీ విజయ సాయి ఉన్నత పాఠశాలలో శుక్రవారం గ్రాండ్ పేరెంట్స్ డే, హాస్టల్ పేరెంట్స్ డే ను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల యొక్క అమ్మమ్మ తాతయ్యలను, నాయనమ్మ తాతయ్యలను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జగన్ గురూజీ పాల్గొని మాట్లాడారు. విద్య అనేది జీవితంలో ఒక భాగం కావాలని గురువులను, తల్లిదండ్రులను గౌరవించడం అనేది ఒక లక్షణంగా అలవర్చుకోవాలని అన్నారు.
Job Suitcase

Jobs near you