బోధన్ లో ఘనంగా బోనాల పండుగ

50చూసినవారు
బోధన్ లో ఘనంగా బోనాల పండుగ
బోధన్ లోని మున్నూరు కాపు, యాదవుల సంఘం ఆధ్వర్యంలో మహాలక్ష్మి అమ్మవారికి ఆదివారం ఘనంగా బోనాలు సమర్పించారు. ఉదయం నుంచి మహిళలు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు ఎత్తుకొని డప్పు వాయిద్యాలతో చెక్కి తర్ప నుండి మహాలక్ష్మి అమ్మవారి ఆలయం వరకు కాలినడకన బయలుదేరారు. ఉత్సాహంగా అమ్మవారికి బోనాలు సమర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్