బోధన్ గ్రామీణ పోలీస్ స్టేషన్ లో సాలూరా గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో 75 వాహనాలు, 20 లీటర్ల మద్యం స్వాధీనం ఛేసుకున్నారు. ఈ సందర్బంగా సీఐ విజయ్ బాబు మాట్లాడుతూ అనుమానాస్పందగా తిరిగితే పోలీసులకు సమాచారం అందించారు. చట్ట వ్యతిరేక పనులు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.