ఏడపల్లి: పెట్రోల్ పంపు వద్ద అగ్ని ప్రమాదం

80చూసినవారు
ఏడపల్లి: పెట్రోల్ పంపు వద్ద అగ్ని ప్రమాదం
ఏడపల్లి మండలంలోని శతాపూర్ గేట్ వద్ద మూసి ఉన్న భారత్ పెట్రోల్ పంపు దగ్గర టైర్ పంక్చర్ షాప్ అగ్ని ప్రమాదానికి గురి అవ్వడం జరిగింది. దీనికి కారణం పక్కన ఉన్న పొలానికి మంట పెట్టడం వల్లనే అని తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్