శాంతి భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ సహకరించాలి: బోధన్ సీఐ

51చూసినవారు
ప్రతి ఒక్కరు శాంతిభద్రతలను కాపాడే విధంగా పోలీసులకు సహకరించాలని పట్టణ సీఐ వెంకటరమణ తెలిపారు శనివారం మీడియాతో మాట్లాడుతూ రాత్రి సమయంలో 10:30 లోపు వ్యాపారాలు, హోటల్లు దాబాలు కచ్చితంగా మూసివేయాలన్నారు నిబంధనను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఏవైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే కేసులు చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్