ఐ లవ్ మై విలేజ్ సంస్థ త్రాగు నీటి ట్యాంక్ అందజేత

52చూసినవారు
ఐ లవ్ మై విలేజ్ సంస్థ త్రాగు నీటి ట్యాంక్ అందజేత
బోధన్ మండలం అమ్దాపూర్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఐ లవ్ మై విలేజ్ స్వచ్చంద సంస్థ వ్యవస్థాపకులు పి. నాగేందర్ రూ 20, 000, వేల విలువ గల 15000 లీటర్ల సామర్ధ్యం గల వాటర్ ట్యాంక్ ను గురువారం అందించారు. వాటర్ ట్యాంకను ఐ. లవ్. మై విలేజ్ కో- ఆర్డినేటర్స్ ఎస్. ప్రభావతి, కాంత, మంజుల, బోధన్ మండల విద్యా అధికారి నాగనాథ్ త్రాగు నీటి ట్యాంక్ ను ప్రాంభించారు. పాఠశాల సిబ్బంది, సిఆర్పీ, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్