7న వర్నికి రానున్న జేడీ లక్ష్మీనారాయణ

7చూసినవారు
7న వర్నికి రానున్న జేడీ లక్ష్మీనారాయణ
వర్ని మండల కేంద్రానికి జులై 7న జేడీ లక్ష్మీనారాయణ రానున్నారు. పిల్లలలో విలువలు, నైతికత మరియు సంస్కారాలను బలపరిచే లక్ష్యంతో స్థానికంగా మల్లారెడ్డి మెమోరియల్ పాఠశాల ఆధ్వర్యంలో వీ. ఎమ్. ఆర్. గార్డెన్ లో నిర్వహిస్తున్న"ROOTS-True education for better tomorrow"అనే కార్యక్రమంలో పాల్గొనేందుకు వర్నికి విచ్చేస్తున్నారని పాఠశాల కరస్పాండెంట్ జనార్ధన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

సంబంధిత పోస్ట్