నవీపేట: కోడి పందాలు ఆడుతున్న వారి అరెస్టు

54చూసినవారు
నవీపేట: కోడి పందాలు ఆడుతున్న వారి అరెస్టు
నవీపేట మండలం నాడాపూర్ గ్రామ శివారులో సోమవారం కొంతమంది కోడి పందాలు ఆడుతుండటంతో పోలీసులు దాడి చేసి పట్టుకున్నట్టు తెలిపారు. ఈ దాడిలో 6గురు ని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 2 కోడిపుంజులు, రూ. 4,600 స్వాధీనం చేసుకున్నారు.