నవీపేట్: డ్రంక్ అండ్ డ్రైవ్ లో ముగ్గురికి జైలు శిక్ష

50చూసినవారు
నవీపేట్: డ్రంక్ అండ్ డ్రైవ్ లో ముగ్గురికి జైలు శిక్ష
నవీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన కోస్లి గ్రామానికి చెందిన సురేష్, శివరామ్, శివతండా గ్రామం బోయి నరేందర్ అనే ముగ్గురి వ్యక్తులను మంగళవారం ఎస్సై వినయ్ కుమార్ కోర్టులో హాజరుపరిచారు. స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ బేగం డాంగే సురేష్ కి 7 రోజులు, శివరామ్, బోయి నరేందర్ లకు 2 రోజులు జైలు శిక్ష విధించడం జరిగింది.

సంబంధిత పోస్ట్