నిజామాబాద్: కోర్టులో యువకుడి హల్ చల్

50చూసినవారు
నిజామాబాద్: కోర్టులో యువకుడి హల్ చల్
బోధన్ కోర్టు ఆవరణలో ఓ యువకుడు బుధవారం హల్ చల్ చేసాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. బీటీ నగర్ కు చెందిన ఓ యువకుడు మద్యం మత్తులో కోర్టుకు వెళ్లి సిబ్బందితో అమర్యాదగా ప్రవర్తించాడు.

సంబంధిత పోస్ట్