నిజామాబాదు జిల్లా మహిళా జర్నలిస్టుల సంఘం ఎన్నిక

1043చూసినవారు
నిజామాబాదు జిల్లా మహిళా జర్నలిస్టుల సంఘం ఎన్నిక
నిజామాబాదు జిల్లా మహిళా జర్నలిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు బుధవారం నగరంలో నిర్వహించారు. అధ్యక్షురాలిగా బైస సంగీతను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనరల్ సెక్రటరీ సోని, కోశాధికారి అనిత, వైస్ ప్రెసిడెంట్ ఆశ్ర, సహాయ సెక్రటరీ లావణ్య, కమిటీ మెంబెర్స్ అర్చన, తులసి, దీపికా, వాణి, ప్రసన్న, కావ్య, రోషిని, సంజన, రజిత ఎన్నికయ్యారు. మహిళా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి అహర్నిశషలు కృషి చేస్తానని అధ్యక్షురాలు హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్