నిజామాబాద్: ఘనంగా పూజలు అందుకున్న దక్షిణ ముఖ ఆంజనేయస్వామి

62చూసినవారు
నిజామాబాద్: ఘనంగా పూజలు అందుకున్న దక్షిణ ముఖ ఆంజనేయస్వామి
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అమ్మ వెంచర్ లోని దక్షిణ ముఖ ఆంజనేయస్వామి ఆలయంలో గల హనుమాన్ జయంతి ఉత్సవాలు శనివారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి దక్షిణముఖ ఆంజనేయస్వామి ఆలయ అధ్యక్షుడు నాలం రవీందర్, కార్యదర్శి కిషన్, కార్యవర్గ సభ్యులు మాడవిడి వినోద్ కుమార్, వెండి సదానంద్, నాలం రమేష్, దగ్గుల మధుసూదన్, ఈశ్వర్, రేంజర్ల లక్ష్మీనారాయణ, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్