ప్రభుత్వ ఉన్నతాధికారుల, మున్సిపల్ ప్రత్యేక అధికారి అదనపు కలెక్టర్ అంకిత్ ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ వెంకట్ నారాయణ పన్ను వసూళ్ల ప్రత్యేక డ్రైవ్ లో వాణిజ్య వ్యాపార సంస్థల పన్నులు, ఆస్తి, నీటి, ఇతర పన్నుల వసూళ్ల కోసం మున్సిపల్ అధికారులను బృందాల పన్నువసుల కార్యక్రమం చేపట్టారు. మంగళవారం రాకాసిపేట్ ప్రాంతాన్ని సబ్ కలెక్టర్ వికాస్ మహతో అధికారులు పన్నుల వసూళ్లు ఏ విధంగా నిర్వహిస్తున్నారనేది పరిశీలించడం జరిగింది.