మారుతి మందిరంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు

50చూసినవారు
మారుతి మందిరంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు
శ్రావణమాస రెండో శనివారం సందర్భంగా బోధన్ పట్టణంలోని శ్రీ మారుతి మందిరంలో తెల్లవారుజాము నుండి స్వామి వారి సుప్రభాత సేవ, మన్య సూక్తంతో మహాభిషేకము, సింధూర పూజ, ఆకు పూజ ఆలయ అర్చకులు ప్రవీణ్ మహారాజ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించి తీర్థ ప్రసాదలు స్వీకరించారు. ఆలయానికి వచ్చే భక్తుల కొరకు మధ్యాహ్నము 12 గంటల 30 నిమిషాలకు అన్నదానం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్