ఆసుపత్రుల నిర్వహణలో నర్సింగ్ స్టాఫ్ పాత్ర కీలకం

68చూసినవారు
ఆసుపత్రుల నిర్వహణలో నర్సింగ్ స్టాఫ్ పాత్ర కీలకం
నిజామాబాదు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ అన్నారు. నిజామాబాదు జీజిహెచ్ లో అసిస్టెంట్ నర్సింగ్ సూపరింటెండెంట్ గా పని చేస్తున్న ఎం. ఎస్. వి. ఎల్ పార్వతి శనివారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన పదవీ విరమణ కార్యక్రమంలో ప్రతిమారాజ్ మాట్లాడుతూ విధి నిర్వహణలో పార్వతి అంకితభావంతో పనిచేశారన్నారు.

సంబంధిత పోస్ట్