కందకుర్తి త్రివేణి సంగమంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

79చూసినవారు
కందకుర్తి త్రివేణి సంగమంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమంలో శనివారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహన్ని స్థానికులు గమనించారు. వెంటనే రెంజల్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్