డిగ్రీ కళాశాలలో హిందీ భాషా దినోత్సవం

67చూసినవారు
డిగ్రీ కళాశాలలో హిందీ భాషా దినోత్సవం
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్వయం ప్రతిపత్తినందున సోమవారం హిందీ భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. హిందీ అధ్యాపకులు డాక్టర్. జి. రమేష్ బాబు మాట్లాడుతూ. హిందీ భాష యొక్క గొప్పతనం మరియు ఉద్యోగ అవకాశాల గురించి విద్యార్థులకు తెలియజేశారు. 15 రోజులుగా జరిగినటువంటి ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ కె. అశోక్ అధ్యక్షతన సోమవారం ముగించడం జరిగింది.

సంబంధిత పోస్ట్