కామారెడ్డి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

74చూసినవారు
కామారెడ్డి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం పెద్ద శక్కర్గ చౌరస్తా సమీపంలో జాతీయ రహదారి 161పై శుక్రవారం సాయంత్రం ఆటో, స్కూటీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు అయినట్లు ఎస్ఐ విజయ్ కొండ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మద్నూర్కు చెందిన సుధీర్, పెద్ద శక్కర్గకు చెందిన తులసిరాం గాయపడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్