రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

82చూసినవారు
రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
కామారెడ్డి జిల్లా బిచ్కుంద పట్టణం రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. మున్నూరు కాపు సంఘ భవనం వద్ద గురువారం సాయంత్రం బైక్పై వస్తున్న ఓ వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్