జిల్లా రక్త దాతల సమన్వయ కర్తకు సన్మానం

74చూసినవారు
జిల్లా రక్త దాతల సమన్వయ కర్తకు సన్మానం
కామారెడ్డి జిల్లా భిక్కనూర్ గ్రామానికి చెందిన ముదాం శ్రీధర్ రక్తదాతలందరిని సమన్వయ పరుస్తూ ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తం సమకూర్చి ఎంతో మంది ప్రాణాలు కాపాడి, ఆపదలో ఉన్నవారికి ఆసరాగా తోడ్పాటు అందించినందుకు జిల్లా మెడికల్ సూపరిండెంట్ రాంసింగ్ చేతుల మీదుగా సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్