మాజీ విప్ ను పరామర్శించిన బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి

61చూసినవారు
మాజీ విప్ ను పరామర్శించిన బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి
ఇటీవలే అస్వస్థకు గురై యశోదా ఆసుపత్రిలో లో చికిత్స పొందుతున్న మాజీ ప్రభుత్వ విప్, కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ను బుధవారం రాత్రి మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్బంగా యోగ క్షేమాలతో పాటు రాజకీయ అంశాలపై చర్చించారు.

సంబంధిత పోస్ట్