భిక్కనూరు: చికిత్స పొందుతూ కోరే బీరయ్య మృతి

57చూసినవారు
భిక్కనూరు: చికిత్స పొందుతూ కోరే బీరయ్య మృతి
భిక్కనూరు మండలానికి చెందిన కోరే బీరయ్య(50) రెండేళ్లుగా ఎలాంటి పనులు చేయకుండా మద్యానికి బానిస అయ్యాడు. దీంతో జీవితం పై విరక్తి చెంది కల్లులో పురుగుల మందు తాగి ఇంటికి వచ్చి అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా శనివారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు ఎస్సై సాయి కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్