కామారెడ్డి: జీవితంపై విరక్తితో రైతు సూసైడ్

78చూసినవారు
కామారెడ్డి: జీవితంపై విరక్తితో రైతు సూసైడ్
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం మాల్తుమ్మెదకి చెందిన మోరే రాజు అప్పులబాధ భరించలేక జీవితంపై విరక్తితో పొలంలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు తన పొలంలో రెండు బోర్లు వేసిన ఫెయిల్ కావడంతో అప్పులభారం పెరిగిపోయి జీవితంపై విరక్తితో సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు వివరించారు. మృతుని భార్య  ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

సంబంధిత పోస్ట్