ఇటీవల విడుదలైన నీట్ ఫలితాలలో కామారెడ్డి పట్టణానికి చెందిన ఆర్కిడ్స్ పాఠశాల విద్యార్థినిలు చెప్యాల సునైనరెడ్డి రాష్ట్ర స్థాయిలో 272వ ర్యాంకు సాధించి ప్రతిభ కనబరిచింది. అలాగే మరొక విద్యార్థిని డి. సంజన రాష్ట్ర స్థాయిలో 4148వ ర్యాంకు సాధించి ప్రతిభ కనబరిచింది. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల యాజమాన్యం, పలువురు విద్యావేత్తలు అభినందించారు.