మరమ్మత్తులతో కదిలిన ఓఖా-రామేశ్వరం రైలు: ప్రయాణికులు అంత క్షేమం

1052చూసినవారు
ఓఖా-రామేశ్వరం రైలు బుధవారం జాల్నా జిల్లాలోని రంజని గ్రామ సమీపంలో అకస్మాత్తుగా బోగి నంబర్ ఎస్-3 రైలు కింద చక్రాల నుండి పొగలు వచ్చిన విషయం పాఠకులకు విధితమే. రైలులో ఉన్న సిబ్బంది ఫైర్ బకెట్ తెచ్చి చక్రాలకు కొట్టారు. సాంకేతిక సిబ్బంది సత్వరమే చేరుకొని పొగలు నియంత్రించి పొగ రావడానికి కారణాలు గుర్తించి తాత్కాలిక మరమ్మత్తులు చేయడంతో రైలు కదిలింది. పర్భని స్టేషన్ లో రైలును మరోసారి పరిశీలించే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్