నిజామాబాద్: టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అరెస్ట్

3చూసినవారు
నిజామాబాద్: టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అరెస్ట్
టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం రాత్రి ఆయన నివాసంలో అదుపులోకి తీసుకుని నిజామాబాద్‌కు తరలించారు. కామారెడ్డిలోని కేపీఆర్ కాలనీలో పేలుడు పదార్థాలు లభ్యమైన కేసులో ముగ్గురిని అరెస్ట్ చేయగా.. తాము వాటిని చంద్రశేఖర్‌రెడ్డి వద్ద నుంచి తెచ్చినట్లు పోలీసులకు చెప్పారు. దీంతో చంద్రశేఖర్‌ను అరెస్ట్ చేశారు. మరోవైపు ఆయన అన్న సూర్య పరారీలో ఉన్నారు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్