షబ్బీర్ ను కలిసిన ఒలింపిక్ అథ్లెట్ నిఖత్ జరీన్

73చూసినవారు
షబ్బీర్ ను కలిసిన ఒలింపిక్ అథ్లెట్ నిఖత్ జరీన్
కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రభుత్వ సలహదారు మహమ్మద్ ఆలీ షబ్బీర్ ని ఆదివారం సాయంత్రం ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్, ఒలింపిక్ అథ్లెట్ నిఖత్ జరీన్, ఆమె తల్లిదండ్రులతో కలిసి మర్యాదపూర్వకంగా జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కలిశారు. డీఎస్పీ గా నియమించినందుకు నిఖత్ జరీన్ రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రత్యేకంగా షబ్బీర్ అలీకి ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్