ధాన్యం కొనుగోలుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి: సీఎం

64చూసినవారు
ధాన్యం కొనుగోలుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి: సీఎం
ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ సంబంధించిన ధాన్యం కొనుగోలుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2024-25 కు సంబంధించి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లు, డీఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్, అపాయింట్మెంట్ ఆర్డర్ల ప్రక్రియపై సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని సచివాలయం నుంచి పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, సిఎస్ శాంతి కుమారి, డీజీపీ, జిల్లా కలెక్టర్లతో వీసీ ద్వారా సమీక్షించారు.

సంబంధిత పోస్ట్