స్వచ్చభారత్ ఉద్దేశం నాయకులు రోడ్లు ఊడ్చడం కాదు: కేంద్రమంత్రి

60చూసినవారు
స్వచ్చభారత్ ఉద్దేశం నాయకులు రోడ్లు ఊడ్చడం కాదు: కేంద్రమంత్రి
స్వచ్చభారత్ ఉద్దేశం నాయకులు రోడ్లు ఊడ్చడం కాదని, ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించడమని కేంద్ర మంత్రి ప్రహల్లాద్ జోషి అన్నారు. మంగళవారం గాంధీజయంతి సందర్భంగ కామారెడ్డి వచ్చిన మంత్రి బస్ స్టాండ్, తదితర ప్రాంతాల్లో స్వచ్చ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ. గాంధీజి ఆశయ సాధన కోసం బీజేపీ ముందుకు వెళ్తుందని, అందులో భాగంగా స్వచ్ఛంధంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు జరుగుతాయి అన్నారు.

సంబంధిత పోస్ట్