విశ్వ భారతి పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం

72చూసినవారు
విశ్వ భారతి పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం
కామారెడ్డి పట్టణంలోని విశ్వభారతి పాఠశాలల్లో గురువారం ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల ఉపాధ్యాయులుగా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాగ్యలక్ష్మి, సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్