కామారెడ్డి జిల్లా కృష్ణపరివార్లో ఉండే రవి ఈనెల 9న విదేశీయాత్రకు వెళ్లాడు. శనివారం మధ్యాహ్నం అతని భార్య, కొడుకు ఇంటి తాళం వేసి ఊరేళ్లారు. ఆదివారం ఇంటికి తిరిగి రాగా ఇంటి తాళాలు పగలగొట్టి కనిపించాయి. బీరువాలోని బంగారు నగలు, ఇంటి బయట ఉంచిన కారును ఎత్తుకెళ్లారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.