కామారెడ్డి మున్సిపల్ వాటర్ వర్కర్స్ కార్మికుల ఆధ్వర్యంలో ఈ నెల 20న చేపట్టనున్న సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని ఏఐటియూసీ ఆధ్వర్యంలో గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఏఐటీయూసీ కామారెడ్డి జిల్లా కార్యదర్శి పి. బాలరాజ్ మాట్లాడుతూ సార్వత్రిక సమ్మె భారతదేశం మొత్తంలో కార్మిక వర్గాన్ని కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని, కార్మికులకు కనీస వేతనాలు సుప్రీంకోర్టు జీవో ప్రకారం ఇవ్వాలన్నారు.