విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

53చూసినవారు
విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం స్వయం పారిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులే ఉపాధ్యాయులు అయి బోధన చేశారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు జిల్లా ఇంటర్ విద్య అధికారి షేక్ సలాం బహుమతులు ప్రధానం చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ జయకుమారి విద్యార్థులను అభినందించి మార్గదర్శనం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్