ఆర్మూర్: కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ మహిళగా అవార్డు

75చూసినవారు
ఆర్మూర్: కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ మహిళగా అవార్డు
ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ) ఆర్మూర్ మండల సమాఖ్య అకౌంటెంట్ పడాల భాగ్యలక్ష్మి హాసకోత్తుర్ కి ఉత్తమ మహిళా ఉద్యోగిగా గుర్తించి జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ చేతుల మీదుగా గురువారం అవార్డు అందుకున్నారు. 19 ఏళ్లుగా మండలంలోని అన్ని గ్రామాల మహిళా సంఘాల వారికి సేవలు అందించారు.

సంబంధిత పోస్ట్