భీంగల్: పోస్టర్ ఆవిష్కరణ

57చూసినవారు
భీంగల్: పోస్టర్ ఆవిష్కరణ
భీంగల్ మండల కేంద్రంలో మున్సిపాలిటీ కార్యాలయం ముందు మహాసభకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ గ్రామ పంచాయతీ కార్మికుల యూనియన్, నిజామాబాద్ రూరల్ జిల్లా నాయకులు కే. రాజేశ్వర్ మాట్లాడారు. కార్మికులు అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తూ 44 చట్టాలను సాధించుకున్నా 15 చట్టాలను అడ్డాస్ లేకుండా చేయడమే కాకుండా 29 చట్టాలను నాలుగు లేబర్ కోర్టుల్లో విభజించి యజమానులకు అనుకూలంగా, కార్మికులకు వ్యతిరేకంగా చేయడం సరైనది కాదని అన్నారు.

సంబంధిత పోస్ట్