ఆధార్ కార్డ్ అప్డేట్ కోసం యుపిఎస్ స్కూల్ లో క్యాంప్

76చూసినవారు
ఆధార్ కార్డ్ అప్డేట్ కోసం యుపిఎస్ స్కూల్ లో క్యాంప్
నవీపేట్ మండల మద్దేపల్లి గ్రామంలో ఆధార్ కార్డు అప్డేట్ కోసం యుపిఎస్ స్కూల్ లో హెచ్ఎం గోవర్ధన్ సార్ క్యాంపు కార్యక్రమం నిర్వహించారు. ఆధార్ కార్డ్ అప్డేట్ కోసం ఇబ్బందులు పడుతున్నారని. ప్రజల కోసం ఫ్రీ సర్వీస్ స్కూల్ లో క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. కొత్త ఆధార్ కార్డు కూడా పొందవచ్చు అంట్టు అప్డేట్ కూడ చేస్కోవచ్చు అన్నట్టు స్కూల్ హెచ్ఎం గోవర్ధన్ సార్ మాట్లాడారు.

సంబంధిత పోస్ట్