రైతుకు గిట్టుబాటు ధర అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశ్యం

58చూసినవారు
రైతుకు గిట్టుబాటు ధర అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశ్యమని ఎమ్మెల్యే భూపతిరెడ్డి పెద్దవాల్గొట్ కొండూర్ గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. సిరికొండ మండలంలోని పెద్ద వాల్గోట్, కొండూరు గ్రామాలలో ఆదివారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను గ్రామీణ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్