ధర్పల్లి: ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభం

61చూసినవారు
ధర్పల్లి: ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభం
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా బుధవారం దుబ్బాక గ్రామంలోని ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు ముగ్గు పోసి ప్రారంభించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్ణయించిన కొలతలు ప్రకారంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ ప్రత్యేక అధికారి, పంచాయతీ కార్యదర్శి, పంచాయతీ సిబ్బంది , ఇందిరమ్మ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్