నకిలీ పట్టాలిచ్చి మోసం చేసిన వారిని వదిలిపెట్టం- షబ్బీర్ అలీ

59చూసినవారు
నకిలీ పట్టాలిచ్చి మోసం చేసిన వారిని వదిలిపెట్టం- షబ్బీర్ అలీ
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని భారతీరాణి
కాలనీలో బుధవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు అక్రమంగా భూములను అమ్మిన కొందరు కబ్జాకోర్ నాయకులు పేదలకు నకిలీ పట్టాలు ఇచ్చి మోసం చేసిన వారిని వదిలి పెట్టేది లేదని అన్నారు. మోసపోయిన నిరుపేదలకు ఇందిరమ్మ పథకం ద్వారా ఐదు లక్షల రూపాయలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్