నడిపల్లిలో డ్రైనేజీ అస్తవ్యస్తం

53చూసినవారు
నడిపల్లి గ్రామం వీధి నంబర్ 2లో సరైన డ్రైనేజీ, రోడ్డు సౌకర్యాలు లేవు. 25 ఏళ్లకు పైగా ఇక్కడ నివసిస్తున్న కుటుంబాలు ఈ ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. గ్రామ పంచాయతీలో అడిగితే "చేస్తాము" అంటున్నారు కానీ ఎవరూ బాధ్యత తీసుకోవడం లేదు. కావున కాలనీకి డ్రైనేజీ, సీసీ రోడ్లు వేయించాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్