ఇందల్వాయి: గ్రామాల్లో ఘనంగా జరుపుకున్న వైకుంఠ ఏకాదశి

72చూసినవారు
ఇందల్వాయి: గ్రామాల్లో ఘనంగా జరుపుకున్న వైకుంఠ ఏకాదశి
ఇందల్వాయి మండలంలోని అన్ని గ్రామాలలో శుక్రవారం ఉదయం అన్ని దేవాలయాల్లో వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకుని, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయాన్నే చిన్న పెద్ద తేడా లేకుండా సమీపంలో ఉన్న దేవాలయాలకు వెళ్లి దేవుని దర్శనం చేసుకుని అక్కడ జరుగుతున్న అభిషేకం, పల్లకి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. రామాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్