చందూరులో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన నాయకులు

68చూసినవారు
చందూరు మండల కేంద్రంలో శుక్రవారం బిఆర్ఎస్ కార్యకర్తలు కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ తెచ్చిన నాయకులు కేసీఆర్ అంటూ, తెలంగాణ దీక్షా దివన్ ను జరుపుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకుడు మద్దూరి మాధవరెడ్డి, చందూర్, మోస్రా మండలంలోని పలు గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్