సిరికొండ నూతన ఎస్సై గా బాధ్యతలు చేపట్టిన మామిడిపల్లి కళ్యాణి

2చూసినవారు
సిరికొండ నూతన ఎస్సై గా బాధ్యతలు చేపట్టిన మామిడిపల్లి కళ్యాణి
సిరికొండ నూతన ఎస్సైగా మామిడిపల్లి కళ్యాణి బాధ్యతలు స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ లాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సిరికొండ మండల ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్