నిజామాబాద్: కాళేశ్వరం విచారణపై లీగల్ సెల్ అభ్యంతరం

82చూసినవారు
నిజామాబాద్: కాళేశ్వరం విచారణపై లీగల్ సెల్ అభ్యంతరం
కేసీఆర్ కు నీటివనరులపై అడగడమంటే చేపకు ఈత నేర్పడమే అని బీఆర్ఎస్ లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ దాదన్నగారి మధుసుధన్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర నీటి వనరులపై సంపూర్ణ అవగాహన ఉన్న మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును కాళేశ్వరం నీటి ప్రాజెక్టు పై విచారణ చేయడం చేపకు ఈత నేర్పడమేనని ఏద్దేవా చేశారు.

సంబంధిత పోస్ట్