నిజామాబాద్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

57చూసినవారు
నిజామాబాద్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టిన ఘటనలో బుధవారం ఒకరు మృతి చెందారు. సిరికొండ మండలం హుస్సేన్ నగర్ శివారులో మెట్టు మర్రి తండాకు చెందిన హర్సింగ్ బైక్ పై వెళ్తుండగా అదుపు తప్పి చెట్టును ఢీకొట్టాడు. దీంతో పొలంలో పడి మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్